రూటు మార్చిన నాగార్జున.! ఎలాగైనా హిట్టు కొట్టాలనే.!
- February 23, 2023
‘ది ఘోస్ట్’ సినిమా తర్వాత నాగార్జున సైలెంట్ అయిపోయాడు. అంతకు ముందు నటించిన ‘బంగార్రాజు’ ఫెయిల్ అవ్వడం.. ‘వైల్డ్ డాగ్’, ‘ది ఘోస్ట్’ సినిమాలు ఆశించిన రిజల్ట్ అందించకపోవడంతో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాడు తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో నాగార్జున.
ఇప్పటికే బెజవాడ ప్రసన్న కుమార్ అనే ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు ఓకే చెప్పి ఆ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌లో పెట్టి వుంచాడు. కానీ, అది సరిపోదు. సరైన హిట్టు పడాలి నాగార్జునకి. అలాంటి హిట్టు కొట్టాలంటే, అందుకు తగ్గ కథ.. తెరకెక్కించే నైపుణ్యం వున్న డైరెక్టర్ కూడా కావాలి. అందుకోసమే వెయిట్టింగ్.. అంటున్నాడు కింగ్. ఈ సారి ఎలాంటి తప్పటడుగులు పడకుండా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాలనుకుంటున్నాడట. లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తానంటున్నాడు. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానని ఫ్యాన్స్‌కి సంకేతాలిస్తున్నాడు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్