కువైట్ టవర్ వద్ద 25, 26 తేదీలలో ఎయిర్ షో

- February 23, 2023 , by Maagulf
కువైట్ టవర్ వద్ద 25, 26 తేదీలలో ఎయిర్ షో

కువైట్: కువైట్‌లో జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా సౌదీ ఫాల్కన్స్ బృందం ఎయిర్ షోను ప్రదర్శించనుంది. ఫిబ్రవరి 25వ తేదీ (శనివారం), 26వ తేదీ( ఆదివారం) మధ్యాహ్నం నాలుగు గంటలకు కువైట్ టవర్ దగ్గర ఈ ఎయిర్ షో జరుగనున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com