తెలంగాణలో మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
- February 25, 2023
తెలంగాణ: కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ వేదింపులు భరించలేక ఈమె ఆత్మహత్య చేకోవాలని అనుకుంది. ప్రస్తుతం నిమ్స్ హాస్పటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవ్వగా..ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతం నింతుడ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఈ ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మెడికో, ఫైనలియర్ విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ కారణంగా విద్యార్థి మృతి చెందాడో తెలియరాలేదు. కానీ మెడికల్ విద్యార్ధి దాసరి హర్ష ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బంధువులు. దాసరి హర్ష స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంగా పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







