సౌదీ సంస్కృతిని తెలియజేసిన ‘ఫౌండింగ్ మార్చ్’
- February 26, 2023
రియాద్: సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రియాద్‌లోని ప్రిన్స్ టర్కీ బిన్ అబ్దులాజీజ్ అల్-అవ్వల్ రోడ్‌లో 4,800 కంటే ఎక్కువ మంది ప్రదర్శనకారులతో నిర్వహించిన "ఫౌండింగ్ మార్చ్" కార్యక్రమం సౌదీ సంస్కృతిని తెలియజేసింది. వీటిలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైనిక కవాతు, ప్రముఖ ప్రదర్శన కళల ప్రదర్శనలు, సౌదీ సాంస్కృతిక విలువలు, అంశాలను సూచించే కళా నమూనాలను ప్రదర్శించారు. 'ఫౌండింగ్ మార్చ్' వినూత్న డిజైన్‌లతో ఎనిమిది క్యారేజీలను ప్రదర్శించారు. వీటిలో ప్రతి ఒక్కటి మూడు శతాబ్దాల సుదీర్ఘ సౌదీ చరిత్రను తెలియజేసేలా రూపొందించారు. వినూత్నంగా రూపొందించిన 'అల్-నఖీల్' క్యారేజ్‌తో మార్చ్ ప్రారంభమైంది. వ్యవసాయ క్షేత్రం చుట్టూ తాటి చెట్లు, రైతులు ఖర్జూరాలు పండిస్తున్నట్లు.. ఖర్జూరపు బుట్టలను మోసే స్త్రీల గుంపుతో అద్భుతంగా ఉంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







