కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించిన కువైట్ జెండా
- February 26, 2023
కువైట్: ఒమన్‌లోని సల్మా పీఠభూమిలోని సెవెంత్ హోల్ కేవ్‌లో శనివారం అతిపెద్ద జెండాను ఆవిష్కరించడం ద్వారా కువైట్ రాష్ట్రం కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కువైట్ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆవిష్కరించిన జెండా.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆర్బిటర్ అల్-వలీద్ ఉస్మాన్ నుండి సర్టిఫికేట్ గెలుచుకుంది. 2,773 చదరపు మీటర్ల జెండా కువైట్, ఒమన్ సుల్తానేట్ ప్రజల మధ్య సంఘీభావం, సోదర సంబంధాలకు నిదర్శనంగా ఆవిష్కరించబడిందని కేఫ్లాగ్(KFlag) టీమ్ హెడ్ కబజార్డ్ తెలిపారు.16 మంది సభ్యుల బృందం నిర్వహించిన ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో గిన్నిస్ రికార్డు సాధించిన కువైట్ జెండాను రూపొందించడానికి ఆరు నెలల సమయం పట్టిందని కబజార్డ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







