ముగిసిన డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు
- February 27, 2023
తెలంగాణ: తెలంగాణలోని జనగాం జిల్లా కోడకండ్ల మండలం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మెడికో ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి. డాక్టర్ ప్రీతిని చివరిసారిగా చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి మునిగిపోయారు.
కాగా, నిమ్స్ లో అయిదు రోజులుగా మృత్యువుతో వరంగల్ వైద్య ప్రీతి ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె గత రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రీతి మరణం పై ఆమె తండ్రి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







