లిబరేషన్ టవర్ సందర్శనకు పోటెత్తిన సందర్శకులు
- February 28, 2023
కువైట్: కువైట్ జాతీయ, విముక్తి రోజుల సందర్భంగా లిబరేషన్ టవర్ సందర్శనకు సందర్శకులు పోటెత్తారు. దాదాపు 8 వేల మందికంటే ఎక్కువగా పౌరులు, నివాసితులు, దౌత్యవేత్తలతో సహా సందర్శకులు లిబరేషన్ టవర్ ను సందర్శించినట్లు టెలి-కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లిబరేషన్ టవర్ గత గురువారం నుండి రెండు షిఫ్టులలో ప్రజల కోసం అందుబాటులో పెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంస్థలు, ప్రజా సంఘాలు, సాంస్కృతిక వాలంటీర్లచే వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలను నిర్వహించారు. 150 మీటర్ల ఎత్తులో ఉన్న టవర్‌ను సందర్శించేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







