ఇండియన్ 2 లో ఛాన్స్ కొట్టేసిన వెన్నెల కిషోర్
- February 28, 2023
హైదరాబాద్: టాలీవుడ్ పాపులర్ కమెడియన్ వెన్నెల కిషోర్..లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 నటించే ఛాన్స్ కొట్టేసాడు. కమల్ హాసన్ – శంకర్ కలయికలో 1996 లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కుతుంది.వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా..గతంలో సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం జరగడం ,..ప్రాణ , ఆస్థి నష్టం జరగడం తో సినిమాకు బ్రేక్ పడింది.
ఈ మధ్యనే షూటింగ్ రీ స్టార్ట్ అయ్యి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది.కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్ధ్ ప్రియా భవానీ శంకర్ సముద్రఖని బాబీ సింహా వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. అక్కడ కమల్ తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా శంకర్ కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఇది లాంగ్ షెడ్యూల్ అని అంటున్నారు. ఇక మూవీ లో వెన్నెల కిషోర్ ది కీలక పాత్ర అని సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







