బ్రహ్మోత్సవం నూతన పోస్టర్
- May 04, 2016
మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రానికి సంబంధించిన తాజా పోస్టర్‌ను మహేశ్‌బాబు బుధవారం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఇటీవలే ఈ చిత్రంలో కాజల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్‌లో మహేశ్‌బాబు చక్కగా నవ్వుతూ ఉంటే.. కాజల్ సిగ్గుపడుతున్నట్లు ఉండి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈనెల 7న చిత్ర ఆడియో విడుదల జరగనున్న విషయం తెలిసిందే. మంగళవారం ఈ చిత్రంలోని వచ్చింది కదా అవకాశం.. అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీవీపీ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతుంది. సమంత, కాజల్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీత బాణీలు సమకూర్చారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







