ఎన్టీయార్‌కి ఫేక్ అవార్డు ఇచ్చారా.?
- March 03, 2023
గోల్డెన్ గ్లోబ్ కావచ్చు.. ఇంకోటి కావచ్చు.. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టేస్తున్నాడు రామ్ చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీయార్, రామ్ చరణ్ ఇద్దరూ ఈక్వెల్ రోల్స్ చేసినప్పటికీ రామ్ చరణ్ పాత్రకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి దక్కుతోంది. ఎన్టీయార్‌తో పోల్చితే ఈ కీర్తి కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు.
దాంతో, ఎన్టీయార్ అభిమానుల ముసుగులో కొందరు గొడవ చేస్తున్నారు. సహజంగా చేసే గొడవ కాదిది. పెద్ద రచ్చే చేస్తున్నారు. దీంతో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీయార్‌కీ ఓ అవార్డు వుంది.. అంటూ ప్రకటించాల్సి వచ్చింది. ఎన్టీయార్‌తో పాటూ, అలియా భట్కీ అవార్డు ఇచ్చారట.
అయితే, ఇవి ఫేక్ అవార్డులనీ అంటున్నారు. రామ్ చరణ్కిచ్చిన మెమెంటోలా అది లేదనీ, ఎన్టీయార్‌కి అంత అన్యాయం చేస్తారా.? అంటూ మళ్లీ కొత్తగా రచ్చ మొదలైంది. ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కారం రావడం ఏమో కానీ, ముచ్చటగా అన్నదమ్ముల్లా కనిపించే చరణ్, ఎన్టీయార్ మధ్య ఎలాగైనా చిచ్చు పెట్టేందుకు జరిగుతున్న కుట్ర మాత్రం ఆగడం లేదు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్‌కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







