సినిమా లెక్కల్ని మార్చేసిన వాల్తేర్ వీరయ్య.!
- March 03, 2023
సంక్రాంతి కానుకగా ధియేటర్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విషయంలో మొదట్లో విమర్శలు వినిపించాయి. చిరంజీవి కామెడీని కొందరు వెకిలితనంగా అభివర్ణించారు.
కానీ, మాస్ జనాల్ని సైతం క్లాస్‌గా మల్టీ ఫ్లీక్స్‌లకు రప్పించేసిన ఘనత చిరంజీవిది. క్లాస్ ధియేటర్, మాస్ ధియేటర్ అనే తేడా లేకుండా.. క్లాస్, మాస్ ఆడియన్స్ లెక్క లేకుండా వీక్షించేశారు ‘వాల్తేర్ వీరయ్య’ని. అదీ చిరంజీవి స్టామినా.
‘వారసుడు’ రూపంలో దిల్ రాజు దెబ్బేయకుండా వుండి వుంటే ఇంకా పెద్ద హిట్టయ్యేది. హిట్టు పరంగా ఇప్పుడూ హిట్టే. కానీ, వసూళ్ల పరంగా భారీ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టేదనీ తాజాగా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయ్.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







