కువైట్లో ముగియనున్న వింటర్ సీజన్
- March 05, 2023
కువైట్: కువైట్ లో త్వరలోనే శీతాకాలం(వింటర్) ముగిసి హాట్ సీజన్ ప్రారంభం కానుంది. వచ్చే బుధవారం శీతాకాలం ముగుస్తుందని, వాతావరణ మార్పుతో వసంతకాలం(హాట్ సీజన్) ప్రారంభమవుతుందని అల్-ఉజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. ఈ వాతావరణ మార్పు వచ్చే ఏప్రిల్ రెండో తేదీ వరకు ఉంటుందని, ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని కేంద్రం పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







