అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సౌదీ సంతాపం
- March 05, 2023
జకార్తా : ఇండోనేషియాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం జకార్తాలోని ఉత్తరాన ఉన్న ఇంధన స్టేషన్లో సంభవించిన అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇండోనేషియా రాజధానిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంధన స్టేషన్లో మంటలు చెలరేగడంతో కనీసం 17 మంది మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఇండోనేషియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డుడుంగ్ అబ్దురాచ్మన్, రాష్ట్ర ఇంధన సంస్థ పెర్టమినాస్ (PERTM.UL) ద్వారా నిర్వహించబడుతున్న ఈ కేంద్రంలో రాత్రి 8:00 గంటలకు(స్థానిక కాలమానం) అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదానికి కారణాన్ని గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని స్థానిక అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







