కొత్త మ్యూజియాన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- March 07, 2023
యూఏఈ: దుబాయ్ లోని అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించారు. ఇందులో 80 చారిత్రాత్మక హాల్స్, 22 పెవిలియన్లు ఉన్నాయి. దుబాయ్, యూఏఈ అభివృద్ధిని ప్రదర్శిస్తూ.. పునర్నిర్మించిన అల్ షిందాఘా మ్యూజియం 1800ల నాటి ప్రదర్శనలతో సాంప్రదాయ ఎమిరాటీ జీవనశైలి, ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి తెలియజేస్తుంది. "దుబాయ్ చరిత్రను ప్రపంచం తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము" అని ఈ సందర్భంగా షేక్ మహ్మద్ బిన్ రషీద్ కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







