రమదాన్ 2023: మార్చి 22 నుంచి షార్జా ఫెస్టివల్ ప్రారంభం
- March 09, 2023
దుబాయ్: షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(SCCI) షార్జా రమదాన్ ఫెస్టివల్ 2023 ప్రారంభ తేదీని ప్రకటించింది.మార్చి 22 నుండి ఏప్రిల్, 25 వరకు జరిగే ఈ ఫెస్టివల్ ఎమిరేట్‌లోని వివిధ నగరాలు, ప్రాంతాలలో జరుగుతుంది. ఈ ఏడాది " రమదాన్ హాప్పీస్ విత్ యూ" అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. పవిత్ర మాసాన్ని జరుపుకునే ప్రేమ, సంతోష వాతావరణంలో కుటుంబ సభ్యులను ఒకచోట చేర్చేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.ఈ పండుగ వివిధ ఆర్థిక రంగాలను పునరుజ్జీవింపజేయడానికి ఒక ముఖ్యమైన ఈవెంట్ గా నిలుస్తుందని, ప్రత్యేకంగా రిటైల్ వాణిజ్యం, ఆతిథ్య రంగాన్ని పునరుద్ధరిస్తుందని తద్వారా వ్యాపార సంఘానికి మద్దతు ఇస్తుందని షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష