నఖల్లో పర్వతం పైనుండి పడ్డ మహిళ
- March 14, 2023
ఒమన్: దక్షిణ అల్ బతినాలోని నఖల్‌లోని విలాయత్‌లో ఒక మహిళ పర్వతం పై నుండి పడిపోయిందని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. తమకు సమాచారం అందగానే రెస్క్యూ- అంబులెన్స్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి మహిళను రక్షించినట్లు తెలిపారు.గాయపడ్డ మహిళకు అవసరమైన ప్రథమ చికిత్స అందించామని, అనంతరం చికిత్స కోసం మహిళను ఆసుపత్రికి తరలించినట్లు సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







