తలనొప్పి వేధిస్తోందా.?
- March 15, 2023
తనదాకా వస్తే కానీ, తలనొప్పి బాధ తెలియదంటారు. అవును నిజమే. ఆఫ్రాల్ తలనొప్పి అంటారు. పడే వాడికే తెలుస్తుంది. ఆ తలనొప్పి బాధ.
మరి, ఈ తలనొప్పిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి.? మందులు వేసుకోవాలి. కొన్నిసార్లు మందులు వాడినా తగ్గని తలనొప్పి వుంటుంది. వాటి కోసం ఇంట్లోనే చిన్న చిన్న రెమిడీస్ చేయొచ్చు.
అరటి పండు తొక్కల్ని తలపై పెట్టుకుంటే తలనొప్పి కాస్త ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
అలాగే గంధం లేపనం కూడా తలనొప్పి నుంచి కాస్త ఉపశమనం ఇస్తుంది. గంధంలో కాస్త ముద్ద కర్పూరం వేసి పేస్ట్‌లా చేసి, నుదుటిపై మాస్క్‌లా వేయాలి. కళ్లు మూసుకుని కాసేపు రిలాక్స్‌డ్‌గా పడుకుంటే, కాస్సేపటికి ఉఫశమనం వుంటుంది ఖచ్చితంగా.
ఓ మోస్తరు తలనొప్పికి ఈ రెమిడీస్ ఉపశమనాలు మాత్రమే. తీవ్రమైన తలనొప్పి వేధిస్తే మాత్రం వైద్యుని సలహా తీసుకోవాల్సిందే తప్పదు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు