దుబాయ్‌లో Dhs300,000 పట్టుబడ్డ బెగ్గర్

- March 17, 2023 , by Maagulf
దుబాయ్‌లో Dhs300,000 పట్టుబడ్డ బెగ్గర్

యూఏఈ: దుబాయ్ యాంటీ ఇన్‌ఫిల్ట్రేటర్స్ డిపార్ట్‌మెంట్ కృత్రిమ అవయవాలతో బిక్షాటన చేస్తున్న బెగ్గర్ ను పట్టుకుంది.  భిక్షాటన ద్వారా సేకరించిన Dhs300,000 లను బెగ్గర్ దాచినట్లు డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ అలీ అల్ షమ్సీ తెలిపారు. ముఖ్యంగా పవిత్ర రమదాన్ మాసంలో ఇటువంటి కేసులు పెరుగుతాయని హెచ్చరించిన అల్ షమ్సీ.. డిపార్ట్‌మెంట్ ఈ కేసులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉందన్నారు. బిక్షాటన చేయడం నేరమని, అలాంటి వారి వివరాలు తెలిస్తే పోలీసులకు తెలపాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com