వహత్ అల్ కరామా స్ట్రీట్ పాక్షికంగా మూసివేత
- March 17, 2023
యూఏఈ: రేపటి నుంచి వహత్ అల్ కరామా స్ట్రీట్‌ను పాక్షికంగా మూసివేయనున్నట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ ప్రకటించింది. వహత్ అల్ కరామా స్ట్రీట్‌లోని ర్యాంప్‌లోని కొంత భాగాన్ని మార్చి 18 అర్ధరాత్రి నుంచి తాత్కాలికంగా మూసివేస్తామని అబుధాబి అథారిటీ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ప్రకటన షేర్ చేసింది. మూసివేత ఉత్తర్వులు 18వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని, మార్చి 20 ఉదయం 5 గంటల వరకు మూసివేత ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికార యంత్రాంగం కోరింది.

తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







