ఇఫ్తార్ సమయానికి రెండు గంటల ముందే రెస్టారెంట్లు ఓపెన్
- March 24, 2023
కువైట్: సాధారణంగా రమదాన్ మాసంలో రెస్టారెంట్లు, కేఫ్‌లు, వంటివి మూసివేయబడతాయి. అయితే, రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి.. ఆహారాన్ని సిద్ధం చేయడానికి అధికారిక ఇఫ్తార్ సమయానికి రెండు గంటల ముందు తెరవడానికి అనుమతించబడుతుందని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, ఇంజి. అహ్మద్ అల్-మన్‌ఫౌహి వివరించారు. గవర్నరేట్‌లలోని మునిసిపాలిటీ శాఖలలోని అన్ని సమర్థ విభాగాలు రెస్టారెంట్లు, కేఫ్‌లను తనిఖీ చేయాలని ఆదేశించారు. రమదాన్ మాసంలో మొదటి రోజు నుండి కువైట్ మున్సిపాలిటీ నిర్ణయాన్ని పర్యవేక్షించాలని.. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







