రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు
- May 08, 2016
విభజన తర్వాత రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని... ఇందులో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం ఈరోజు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... ప్రవాస భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వారిని ఒప్పించాలని జయరాంను కోరారు. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వివరించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
తాజా వార్తలు
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై నిరసనకారుల దాడి
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్‌లో వరుస దాడులు









