పోలిస్ సబ్ ఇన్స్పెక్టర్ తుది రాతపరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: కమిషనర్ చౌహాన్
- April 08, 2023
హైదరాబాద్: నేడు ప్రారంభమైన తెలంగాణ పోలిస్ రిక్రూట్మెంట్ సబ్-ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్షలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ తెలిపారు. రామంతాపూర్ లోని ప్రిన్సిటన్ కళాశాల మరియు టికేఆర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సందర్శించిన కమిషనర్ అక్కడి భద్రతా ఏర్పాట్లు పరీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలని పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. మహిళా అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులూ పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.డీసీపీ మల్కాజిగిరి జానకి, ఏసిపి నరేష్ రెడ్డి మరియు ఇతర అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







