టూరిస్ట్ బోట్లకు మంటలు.. యూరోపియన్ మృతి
- April 09, 2023
మస్కట్: ముసందమ్ గవర్నరేట్‌లోని ఖాసబ్‌లోని విలాయత్‌లో మూడు పర్యాటక పడవలు మంటల్లో చిక్కుకోవడంతో ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందగానే ముసందంలో పౌర రక్షణ, అంబులెన్స్ డిపార్ట్మెంట్ సహకారంతో ముసండం గవర్నరేట్ పోలీస్ కమాండ్, కోస్ట్ గార్డ్ డిపార్ట్మెంట్ సహాయక చర్యలు చేపట్టి పర్యాటకులను రక్షించాయి. ఈ ప్రమాదంలో ఒక యూరోపియన్ వ్యక్తి మరణించగా.. వివిధ దేశాలకు చెందిన 11 మంది గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!









