ఏప్రిల్ 21 నుండి 25 వరకు ఈద్ అల్-ఫితర్ సెలవులు

- April 11, 2023 , by Maagulf
ఏప్రిల్ 21 నుండి 25 వరకు ఈద్ అల్-ఫితర్ సెలవులు

కువైట్: కువైట్ లోని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలకు ఈద్ అల్-ఫితర్ సెలవులు ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 21-25 తేదీలలో ఉంటాయని కువైట్ కేబినెట్ సోమవారం ప్రకటించింది. కేబినెట్ ప్రకారం, ఏప్రిల్ 26న కార్యాలయాలు  పునఃప్రారంభం అవుతాయి.  ప్రత్యేక స్వభావం కలిగిన ఏజెన్సీలు ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని వారి ఉద్యోగులకు ఈద్ సెలవులను ఇవ్వాలని కేబినెట్ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com