మాస్ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్.!
- April 19, 2023
మాస్ మసాలా డైరెక్టర్‌గా సంపత్ నందికి మంచి పేరుంది. ‘ఏమైంది ఈవేళ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈయన, రెండో సినిమాకే చరణ్ వంటి స్టార్ హీరోతో ‘రచ్చ’ సినిమా తీసి రచ్చ రచ్చ చేశాడు.
ఆ తర్వాత నుంచీ సంపత్ నందికి పెద్దగా కలిసి రావడం లేదు. ఇటీవల ‘పక్కా కమర్షియల్’ అంటూ గోపీచంద్‌తో ఓ సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు.
తాజాగా సంపత్ నంది ఓ మెగా హీరో కోసం అదిరిపోయే కథ రాసుకున్నాడట. ఆ మెగా హీరో మరెవరో కాదు, సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ‘విరూపాక్ష’ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న తేజు, సంపత్ నంది కథకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ తెలుస్తోంది.
చూడాలి మరి తేజును తన సినిమాలో ఎలా చూపించబోతున్నాడో సంపత్ నంది. తనకు బాగా కలిసొచ్చిన మెగా కాంపౌండ్ హీరోతో ఎలాగైనా హిట్టు కొట్టి, మళ్లీ తన సత్తా చాటాలనుకుంటున్నాడట సంపత్ నంది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







