సలాలా చేరుకున్న 9000 మంది పర్యాటకులు
- April 21, 2023
మస్కట్: మూడు క్రూయిజ్ షిప్‌లు 9095 మంది ప్రయాణికులతో గురువారం ఉదయం సలాలా ఓడరేవుకు చేరుకున్నాయి. సెవెన్ సీస్ మ్యానర్, ఐడా కాస్మా, ఎంఎస్సి మాగ్నిఫికా అనే నౌకలు ఓడరేవుకు చేరుకోగా.. అధికారులు స్వాగతం పలికారు. పర్యాటకులు తమ పర్యాటన సందర్భంగా ధోఫర్ గవర్నరేట్‌లోని ప్రసిద్ధ మార్కెట్లు, వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారని ఒమన్ పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







