దగ్గు తీవ్రంగా వేధిస్తోందా.? ఈ జింజర్ పైనాపిల్ జ్యూస్ ట్రై చేయండి.!
- April 24, 2023
ఒక్కోసారి వచ్చిన దగ్గు కొన్ని నెలల పాటు వేధిస్తుంటుంది. ఎన్ని దగ్గు మందులు వేసినా ఉపశమనం వుండదు. ఆ టైమ్‌లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఓ జ్యూస్ తీసుకుంటే, ఎంత తీవ్రమైన దగ్గునైనా దూరం చేసేయొచ్చు. అందుకు ఏం చేయాలో తెలుసా.? పైనాపిల్ జ్యూస్ తాగాలి. ఐస్ లేకుండా.
మామూలుగా పైనాపిల్ జ్యూస్ అంటే, కొద్దిగా వాటర్, షుగర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసి తాగేస్తుంటాం ఐస్ మిక్స్ చేసుకుని కూల్ కూల్‌గా.
కానీ, దగ్గు తగ్గడం కోసం తాగే పైనాపిల్ జ్యూస్‌లో కాస్తంతా అల్లం, తేనె, నిమ్మరసం యాడ్ చేయాలి. ఐస్ లేకుండా ఈ జ్యూస్ తీసుకుంటే, దగ్గుతో పాటూ, జలుబు వున్నా తగ్గిపోతుంది.
పైనాపిల్, అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు కఫాన్ని కరిగించి దగ్గు తగ్గేలా చేస్తాయ్. అలాగే, పైనాపిల్ రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







