బహ్రెయిన్ లో ప్రపంచ ఇమ్యునైజేషన్ వీక్
- April 24, 2023
బహ్రెయిన్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో జరుపుకునే ప్రపంచ రోగనిరోధకత వారోత్సవాలు బహ్రెయిన్ లో ప్రారంభం అయ్యాయి. ఈ సంవత్సరం "ది బిగ్ క్యాచ్-అప్" థీమ్ కింద టీకాల ప్రాముఖ్యత, అనేక వ్యాధులను నివారించడంలో.. సమాజాన్ని రక్షించడంలో వాటి పాత్రపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాక్సినేషన్ ద్వారా అంటువ్యాధులను ఎదుర్కోవడంలో.. మహమ్మారిని నియంత్రించడంలో బహ్రెయిన్ విజయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కోవిడ్ -19 తో పోరాడడంలో స్పష్టంగా కనిపించిందని, తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రశంసలను గెలుచుకున్నట్లు తన సందేశంలో కింగ్ హమద్ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







