జుమేరా బే ఐలాండ్‌లో 125 మిలియన్ దిర్హామ్‌లు పలికిన ప్లాట్
- April 24, 2023
యూఏఈ: దుబాయ్‌లోని జుమేరా బే ద్వీపంలో ఒక ప్లాట్ రికార్డు స్థాయిలో 125 మిలియన్ దిర్హామ్‌లకు అమ్ముడుపోయిందని గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 24,500 చ.అ. ఉన్న ఈ ప్లాట్ ఒక చ.అ.కు Dh5,100 ధర పలికింది. ఇది యూఏఈ చరిత్రలో ఇప్పటివరకు విక్రయించబడిన అత్యంత ఖరీదైన ల్యాండ్ ప్లాట్‌గా ఇది రికార్డు సృష్టించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు Dh91 మిలియన్లకు అమ్ముడైన ప్లాట్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలైందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







