రమదాన్ సందర్భంగా ‘911’కు 2,479,801 కాల్స్
- April 24, 2023
రియాద్: రియాద్, మక్కా, అల్-షార్కియా, ఇతర ప్రాంతాల్లోని నేషనల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ (911) పవిత్ర రమదాన్ 1444AH సందర్భంగా 2,479,801 కాల్‌లను అందుకుంది. రియాద్ ప్రాంతం నుండి 911కి వచ్చిన కాల్ల సంఖ్య 1,002,474 కాగా.. మక్కా ప్రాంతం నుండి అందుకున్న కాల్ల సంఖ్య 987,470, అల్-షర్కియా ప్రాంతం నుండి అందుకున్న కాల్ల సంఖ్య 489,470కి చేరుకుంది. మిగిలిన కాల్లు ఇతర ప్రాంతాల నుండి వచ్చినవని నేషనల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ వెల్లడించింది. 911 అధునాతన వ్యవస్థను.. వివిధ భాషల్లో నిష్ణాతులుగా ఉన్న ప్రత్యేక కేడర్ల ద్వారా 24 గంటలపాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







