దుబాయ్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
- April 25, 2023
దుబాయ్: యూఏఈ-దుబాయ్ అంబేద్కర్ సేవ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు ఏప్రిల్ 23న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా BOMSEF - కుమార్ సంజయ్, GWAC కటుకం రవి,ఎల్లాలా శ్రీనివాస్ సేవాసమితి - మోహన్ రెడ్డి, FOI - సురతాని మల్ల రెడ్డి, ఆంధ్ర అంబెడ్కర్ సేవ సమితి - శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత విశేషాలను గుర్తుచేసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాణం విషయంలో అంబేద్కర్ పోషించిన పాత్ర గురించి పలువురు వక్తలు వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జైతా నిషా, బొల్లి కుమార్, BSP-లక్ష్మి నారాయణ,ఫోటో గ్రాఫ్ శ్రీనివాస్, గుండెల్లి నరసింహులు, జైతా నారాయణ, నల్ల నర్సయ్య, గణేష్ పింజారి, రవి డేవిడ్, హోస్టర్ శ్రీధర్ గౌడ్, PRO- రాజు, శ్రీనివాస్ గౌడ్ తాండ్ర,, రవీందర్ దొనకంటి, దాస్, జైతా షారోన్ పుష్ప, షారోన్, మల్యాల కిరణ్, మన్యం సుజాత, లత, మంగ, మని, పుష్ప, దశరథ్, అరిగే శ్రావణ్ కుమార్, దశమందం వెంకటేశ్వర్లు, కట్ట ఎర్రన్న పాల్గొన్నారు.




తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







