60 దిర్హామ్ల కోసం ఘర్షణ.. స్వదేశీయుడిని పొడిచిచంపిన ఆసియా వ్యక్తి
- April 25, 2023
దుబాయ్: 60 దిర్హామ్ల కోసం జరిగిన ఘర్షణలో తన దేశానికే చెందిన వ్యక్తిని కత్తితో పొడిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 ఏళ్ల ఆసియా జాతీయుడిపై హత్య కేసును దుబాయ్ క్రిమినల్ కోర్టు విచారిస్తోంది. పోలీసుల విచారణ ప్రకారం.. అల్ రిఫా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కత్తిపోట్లకు గురై.. రక్తపు మడుగులో పడిఉన్నాడని అల్-రిఫా పోలీస్ స్టేషన్ కు సమాచారం వచ్చింది. వెంటనే CID బృందాలు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని మూడు గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.దీంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్కు కేసును రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







