కువైట్ లో రోడ్ల నిర్వహణకు మహర్దశ..!
- April 25, 2023
కువైట్: కువైట్‌లోని అన్ని గవర్నరేట్‌లలో జూలై నెల మధ్య నాటికి వీధుల సమూల నిర్వహణను ప్రారంభించేందుకు మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుందని పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, ప్రణాళిక- అభివృద్ధి అండర్ సెక్రటరీ అహ్మద్ అల్-సలేహ్ చెప్పారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే, వాహనాలకు నష్టం కలిగించే అన్ని మరమత్తులను సరిచేయడానికి మంత్రిత్వ శాఖ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ విభాగం ఒక ప్రణాళికను రూపొందించింది. అత్యవసర బృందాలు ఇప్పటివరకు 150కి పైగా సైట్‌లను సందర్శించి నివేదికను సమర్పించాయి. ఈద్ అల్-ఫితర్ సెలవుదినాల తర్వాత రోడ్ల నిర్వాహణ పనుల్లో వేగం పెరుగుతుందని అహ్మద్ అల్-సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







