అరటి పండే కాదండోయ్.. అరటి పువ్వూ ఆరోగ్యమే.!
- April 25, 2023
అరటి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, అరటి పువ్వు గురించి ఎంత మందికి తెలుసు.? అవునండీ అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అయితే, ఇది కూరలా తినాలి. పప్పు తదితర కాయగూరలతో మిక్స్ చేసుకుని తినొచ్చు. ఈ అరటి పువ్వు వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పువ్వును తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అరటి పువ్వు ఓ వరం అని చెప్పొచ్చు. రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో వుంచుతుంది.
సీజనల్‌గా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడేందుకు అరటి పువ్వు తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









