అరటి పండే కాదండోయ్.. అరటి పువ్వూ ఆరోగ్యమే.!
- April 25, 2023అరటి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, అరటి పువ్వు గురించి ఎంత మందికి తెలుసు.? అవునండీ అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అయితే, ఇది కూరలా తినాలి. పప్పు తదితర కాయగూరలతో మిక్స్ చేసుకుని తినొచ్చు. ఈ అరటి పువ్వు వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పువ్వును తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అరటి పువ్వు ఓ వరం అని చెప్పొచ్చు. రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో వుంచుతుంది.
సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడేందుకు అరటి పువ్వు తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..