నిహారిక రెండో పెళ్లి.! ఈ ప్రచారం నిజమేనా.?
- April 26, 2023
మెగా డాటర్ నిహారిక ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నల గడ్డతో నిహారిక విడాకులు తీసుకుంటోందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంటోంది.
సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. విడాకుల సంగతి అటుంచితే, నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతోందట అనే వార్త ఇప్పుడు తాజాగా ట్రెండింగ్లోకి వచ్చింది.
నిహారిక పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు.? అంటే, దానిపైనా ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. ఆయన మరెవరో కాదు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అనేది ఆ ప్రచారం తాలూకు సారాంశం.
నిజంగానే తేజుని నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతోందా.? గిట్టని వాళ్లు చేస్తున్న దుష్ర్పచారమేనా ఇదంతా.? ఇంత జరుగుతున్నా మెగా ఫ్యామిలీ ఎందుకింత సైలెన్స్ వహిస్తోంది.
తలచుకుంటే, ఈ వార్తలకు మెగా ఫ్యామిలీ చెక్ పెట్టడం ఎంత సేపు.? చూడాలి మరి, ఇంకెంత కాలం ఈ వార్త సాగుతుందో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







