‘రానా నాయుడు 2’ కోసం ఆ డోస్ తగ్గించనున్నారట.!
- April 26, 2023
వెంకటేష్, రానా కాంబినేషన్‌లో వచ్చిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఈ మధ్య టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీ అయిన సంగతి తెలిసిందే. బూతు వెబ్ సిరీస్‌ల లిస్టులో చేరిపోయి నానా రకాల విమర్శల పాలైంది ఈ వెబ్ సిరీస్.
వెంకటేష్ తనకున్న ఫ్యామిలీ ఇమేజ్‌ని దారుణంగా చెడగొట్టేసుకున్నాడీ వెబ్ సిరీస్‌తో అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయ్. ఇదిలా వుంటే, ‘రానా నాయుడు’ సెకండ్ సిరీస్ ముచ్చట ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వచ్చే ఏడాది జనవరిలో ‘రానా నాయుడు 2’ని నెట్టింట్లోకి తీసుకొచ్చేందుకు సదరు ఓటీటీ సంస్థ సన్నాహాలు చేస్తోందట. మొదటి పార్ట్‌లో జరిగిన తప్పులు సవరించి, రెండో పార్ట్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారట.
ఒకింత బూతు కంటెంట్ తగ్గించి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి సైతం కనెక్ట్ అయ్యేలా ఈ రెండో పార్ట్ చిత్రీకరిస్తున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







