ఫిలింఫేర్ అవార్డ్స్ 2023అవార్డుల లిస్ట్..
- April 28, 2023ప్రతి సంవత్సరం ఇచ్చే ఫిలింఫేర్ అవార్డులు తాజాగా 2022 సంవత్సరానికి సంబంధించిన సినిమాలకు గాను గురువారం ఏప్రిల్ 27న సాయంత్రం ముంబైలో అంద జెశారు. 68వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక – ఫిలింఫేర్ అవార్డ్స్ 2023 పేరిట ఘనంగా జరిగింది. ఇవి కేవలం బాలీవుడ్ వరకే. ఇక ఈ బాలీవుడ్ ఫిలింఫేర్ అవార్డుల వేడుకలను సల్మాన్ ఖాన్ హోస్ట్ గా నిర్వహించారు. త్వరలో ఫిలింఫేర్ సౌత్ అవార్డులు కూడా మళ్ళీ నిర్వహించనున్నారు.
ఫిలింఫేర్ అవార్డ్స్ 2023 – 68వ ఫిలింఫేర్ అవార్డుల్లో విజేతల వివరాలు..
ఉత్తమ చిత్రం – గంగూబాయి కతీయవాడి
ఉత్తమ దర్శకుడు – సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ చిత్రం క్రిటిక్స్ – బదాయ్ దో
ఉత్తమ నటుడు – రాజ్ కుమార్ రావ్(బదాయ్ దో)
ఉత్తమ నటుడు క్రిటిక్స్ – సంజయ్ మిశ్రా (వధ్)
ఉత్తమ నటి – అలియాభట్(గంగూబాయి కతీయవాడి)
ఉత్తమనటి క్రిటిక్స్ – టబు (భూల్ భూలయ్య 2)
ఉత్తమ నటి క్రిటిక్స్ – భూమి పెడ్నేకర్(బదాయ్ దో)
ఉత్తమ సహాయనటుడు – అనిల్ కపూర్ (జగ్ జగ్ జీయో)
ఉత్తమ నటి – షీబి చద్దా(బదాయ్ దో)
ఉత్తమ గీత రచయిత – అమితాబ్ భట్టాచార్య (కేసరియా సాంగ్ – బ్రహ్మాస్త్ర)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర)
ఉత్తమ నేపథ్య గాయకుడూ – అర్జిత్ సింగ్ (కేసరియా సాంగ్ – బ్రహ్మాస్త్ర)
ఉత్తమ నేపథ్య గాయని – కవిత సేథ్ (రంగిసరి- జగ్ జగ్ జీయో)
ఉత్తమ కథ – అక్షిత్, సుమన్(బదాయ్ దో)
ఉత్తమ డైలాగ్స్ – ప్రకాష్ కపాడియా, ఉత్కర్షణీ వశిష్ట(గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సుబ్రతా చక్రవర్తి, అమిత్ రాయ్(గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – సుదీప్ ఛటర్జీ (గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ కాస్ట్యూమ్స్ – సీతల్ ఇక్బాల్ శర్మ(గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ సౌండ్ – బిస్వాదీప్ దీపక్ ఛటర్జీ(బ్రహ్మాస్త్ర)
ఉత్తమ ఎడిటింగ్ – నినద్ ఖణోల్కహార్ (యాన్ యాక్షన్ హీరో)
ఉత్తమ యాక్షన్ – పర్వెస్జ్ షేక్(విక్రమ్ వేద)
ఉత్తమ VFX – డెంజ్, రెడీఫైన్ (బ్రహ్మాస్త్ర)
ఉత్తమ కొరియోగ్రఫీ – కృతి మహేష్ – దోలిడియా సాంగ్ (గంగూబాయి కతీయవాడి)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ – జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్నవాల్(వధ్)
ఉత్తమ డెబ్యూ యాక్టర్ – అంకుష్ గీదమ్(ఝండ్)
ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ – ఆండ్రియా (అనేక్)
జీవిత సాఫల్య పురస్కారం – ప్రేమ్ చోప్రా
ఆర్మీ బర్మన్ అవార్డు – సింగర్ జన్వీ శ్రీమన్కర్ – దోలిడియా సాంగ్ (గంగూబాయి కతీయవాడి)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ