FIBA బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్ 2027కి హోస్ట్‌గా ఖతార్
- April 28, 2023
మనీలా: దోహా నగరంలో జరగనున్న ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో FIBA బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్ 2027 కూడా చేరింది. వీటి నిర్వహణకు సంబంధించి ఖతార్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ (QBF) హోస్టింగ్ హక్కులను పొందింది. అన్ని మ్యాచులు దోహాలోనే నిర్వహించనున్నారు. అన్ని వేదికలు ఒకదానికొకటి 30 నిమిషాలలోపు ఉన్నందున అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఆస్వాదించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. వేదికల నిర్మాణానికి విస్తృతంగా ఉపయోగించిన గ్రీన్ టెక్నాలజీలు FIBA బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్ 2027ను కార్బన్-న్యూట్రల్ ఈవెంట్‌గా అందించడంలో సహాయపడతాయని తెలిపారు. FIBA బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్ 2027 మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికన్ (MENA) ప్రాంతాలలో మిలియన్ల మంది ప్రజలను బాస్కెట్‌బాల్ క్రీడ ఆకర్షిస్తుందని FIBA ప్రెసిడెంట్ హమానే నియాంగ్ వెల్లడించారు. FIBA బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్ 2027 లో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!
- కువైట్ లో 16 మంది హిజ్బుల్లా అనుబంధ సభ్యులు అరెస్ట్..!!
- అల్ తుమామా స్టేడియం ఇంటర్చేంజ్ రోడ్ మూసివేత..!!
- బని యాస్ ప్రాంతంలో పాకిస్తానీ ప్రవాసి మృతి..అబుదాబి
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..









