చైల్డ్ డ్రైవింగ్ పై హెచ్చరించిన పోలీస్ కమాండ్
- April 28, 2023
మస్కట్: చైల్డ్ డ్రైవింగ్ ప్రమాకరమని, ఒక పిల్లవాడు డ్రైవింగ్ తన ప్రాణాలకు.. ఇతరులకు హాని కలిగించే అవకాశం ఉందని అల్ షర్కియా సౌత్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ హెచ్చరించింది. ఓ తండ్రి వాహనాన్ని తన కుమారుడు నడుపుతూ.. తనను, ఇతరులను ప్రమాదానికి గురిచేసిన సంఘటన నేపథ్యంలో అల్ షర్కియా సౌత్ గవర్నరేట్ పోలీస్ కమాండ్‌కు చిన్నారి తండ్రిని పిలిపించి హెచ్చరించారు. పిల్లల తండ్రిని అల్ షర్కియా సౌత్ గవర్నరేట్ పోలీస్ కమాండ్‌కు పిలిచి.. అతని పిల్లవాడు వాహనం నడుపుతున్న వీడియో క్లిప్‌ను ప్రసారం చేసిన చూపించామన్నారు. "అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి" అని డైరక్టరేట్ జనరల్ ఫర్ ట్రాఫిక్ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







