సౌదీ ఉత్తర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం..!
- April 29, 2023
జెడ్డా: సౌదీ అరేబియా ఉత్తర ప్రాంతాలైన టబుక్, అల్-జౌఫ్, నార్తర్న్ బోర్డర్స్ , హెయిల్లలో శనివారం నుండి సోమవారం వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 6-10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని వెల్లడించింది. సాధారణంగా వసంతకాలం(స్పింగ్ సీజన్)లో చురుకుగా ఉండే దుమ్ము తుఫానులు తగ్గుముఖం పట్టడంతో పాటు స్థిరమైన వర్షపాతం ఈ సంవత్సరం వసంత ఋతువులో ఉందని NCM ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా తూర్పు ప్రావిన్స్, ఎర్ర సముద్రం తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, ఇప్పటి నుండి ఒక నెల తర్వాత వేసవి కాలం వస్తుందని NCM సూచించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







