మే 5న ఆకాశంలో అరుదైన దృశ్యం..!
- April 29, 2023
కువైట్: మే 5వ తేదీన కువైట్ ఆకాశంలో అద్భుత అరుదైన దృశ్యం కనిపిస్తుందని అల్-అజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. ఆరోజు సాయంత్రం 6:18 గంటలకు ప్రారంభమై నాలుగు గంటల 17 నిమిషాల పాటు చంద్ర గ్రహణం కొనసాగుతుందని, రాత్రి 10:31 గంటలకు పూర్తి అవుతుందని పేర్కొంది. రాత్రి 8:35 గంటలకు చంద్రుడు నిండుగా ఉండడంతో హిజ్రీ 1444 షవ్వాల్ మాసం పౌర్ణమి గ్రహణం మధ్యలోనే పూర్తవుతుందని కేంద్రం సూచించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







