అల్ అవీర్ ప్రమాదంలో ఫైర్ ఫైటర్ మృతి.. షేక్ హమ్దాన్ సంతాపం
- May 07, 2023
దుబాయ్: దుబాయ్లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ఫైర్ ఫైటర్ సార్జెంట్ ఒమర్ ఖలీఫా అల్ కెత్బీ మృతి చెందాడు. సార్జెంట్ ఒమర్ మృతికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంతాపం తెలిపారు. అతని కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. దుబాయ్ మొదటి డిప్యూటీ పాలకుడు షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా సార్జెంట్ ఒమర్ అల్ కెత్బీ కుటుంబానికి సానుభూతిని తెలిపారు. ఒమర్ దుబాయ్ ప్రజల హృదయాలలో సజీవంగా ఉంటాడని యూఏఈ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఫెడరల్ టాక్స్ అథారిటీ (ఎఫ్టీఏ) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ కూడా అయిన షేక్ మక్తూమ్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







