ఐపీఎల్ 2023: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ పై హైదరాబాద్ విజయం
- May 07, 2023
జైపూర్: (ఐపీఎల్ -16, IPL 2023)లో ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని అందుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పయి సన్ రైజర్స్ హైదరాబాద్ 217 పరుగులు చేసింది. 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ 214 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ వివరాలు...
59 బంతుల్లో జోస్ బట్లర్ 95 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. 38 బంతుల్లో సంజు సామ్సన్ 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 4.6 ఓవర్లలో 54 పరుగులు వద్ద ఆర్ఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 18.3 ఓవర్లలో 192 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 18 బంతుల్లో యశస్వి జైస్వాల్ 35 పరుగులు చేసి మార్కో జాన్సెన్ వేసిన బౌలింగ్‌లో నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. షిమ్రాన్ హెట్మెయర్ 5 బంతుల్లో 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
IPL 2023లో భాగంగా ఇవాళ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య 52వ జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్







