పోలీసుల అదుపులో నకిలీ పోలీస్
- May 08, 2023
మస్కట్: పోలీసునని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సౌత్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ పోలీసునని.. డబ్బు ఇవ్వమని ఒక వ్యక్తిని బలవంతం చేసిన ఆరోపణలపై ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ROP ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడు బాధితుతుడిని ఆపి అతని పత్రాలను అడిగాడని, అనంతరం తాను పోలీసునని బెదిరింపులకు పాల్పడి బాధితుడి వద్ద ఉన్న నగదును దొంగిలించాడని పేర్కొంది. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు ఆర్ఓపీ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!







