హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్లాన్ .. 16మంది అరెస్ట్
- May 09, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో మరోసారి ఉగ్రకదలికలను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నారనే సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 16మందిని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ భూపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ నుంచి ఐదుగురు అరెస్టు చేశారు యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్.
కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో హైదరాబాద్లో తనిఖీలు హైదరాబాద్ లో పోలీసులతో కలిసి మధ్యప్రదేశ్ అధికారులు భారీ ఆపరేషనర్ నిర్వహించారు. అలా అనుమానాస్పందగా ఉన్న మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకుంది ఏటీఎస్. నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 18 నెలల నుంచి హైదరాబాద్ లో నిందితులు మకాం వేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సమాచారం. దీంతో అధికారులు అనుమానుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







