చిన్నారి మొహమ్మద్‌తో దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్
- May 09, 2023
యూఏఈ: దుబాయ్ రాజకుటుంబంలో తాజాగా చేరిన చిన్నారి మహమ్మద్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూఏఈ రాయల్ షేక్ మొహమ్మద్ బిడ్డ మొహమ్మద్‌తో ఉన్న అనేక ఫోటోలను పంచుకున్నారు. ఇద్దరూ తెల్లటి దుస్తులు ధరించారు. చిన్నారి మొహమ్మద్ ముఖం చిత్రాలలో స్పష్టంగా కనిపించడం ఇదే మొదటిసారి. వైట్ హార్ట్ ఎమోజీ అనే క్యాప్షన్‌తో, ఇన్‌స్టాగ్రామ్‌లో యూఏఈ వైస్ ప్రెసిడెంట్ , ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన మనవడిని ఊయలలో పడుకోబెడుతున్నట్లు ఉన్న ఫోటోను షేర్ చేశారు.
ఫిబ్రవరి 25న జన్మించిన మొహమ్మద్ బిన్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తౌమ్ తొలి ఫోటోను అతని తండ్రి షేక్ హమ్దాన్ పంచుకున్నారు. తన తండ్రి షేక్ మొహమ్మద్‌తో ఉన్నఅనేక చిత్రాలను షేర్ చేశారు. దుబాయ్ రాజకుటుంబానికి చెందిన మూడు తరాలు ఒకేచోట ఉన్న ఫోటోలను షేర్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







