రోడ్డుపై గొడవకు దిగిన ప్రవాసులపై బహిష్కరణ వేటు..!
- May 10, 2023
కువైట్: వీధిలో గొడవకు దిగిన ప్రవాసులను పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ పట్టుకోగలిగిందని, వారిని దేశం నుండి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటోందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకుముందు కొంతమంది ప్రవాసులు రోడ్డుపై గొడవకు దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గొడవ సమయంలో వారు పదునైన సాధనాలను ఉపయోగించినట్లు సర్క్యులేట్ అవుతున్న వీడియోలో ఉంది. దేశం నుండి వారిని బహిష్కరించే విధానాలను పూర్తి చేయడానికి వారిని సమర్థ అధికారులకు సూచించడం జరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







