జాబర్ ఆసుపత్రిలో తొలగిన కార్ పార్కింగ్ కష్టాలు..!
- May 11, 2023
కువైట్: జాబర్ ఆసుపత్రిలో కార్ పార్కింగ్ సదుపాయం మొత్తం సామర్థ్యం 5,000 కార్లు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కార్ పార్కింగ్‌ల కోసం 3 ప్రాంతాలు ఉన్నాయని, ప్రతి ప్రాంతం మొత్తం 5,000 కార్ల సామర్థ్యంతో 3 అంతస్తులను కలిగి ఉంటుందపి తెలిపింది.
మొదటి దశలోని పార్కింగ్ స్థలాలు గేట్ నెం. 1-2-3 మధ్య, రెండవ దశ పార్కింగ్ స్థలాలు 3-4-5 గేట్ల మధ్య ఉండగా.. మూడవ దశ పార్కింగ్, గేట్లు 6-7 మధ్య పఉంటుంది. కొన్ని మెయింటెనెన్స్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న మూడవ స్టేజ్‌లోని పార్కింగ్ స్థలాలు మినహా అన్ని పార్కింగ్ ప్రాంతాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సందర్శకులు ట్రాఫిక్ సూచనలు, నిబంధనలను పాటించాలని, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







