అఖిల్‌కి ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా.?
- May 11, 2023
‘ఏజెంట్’ సినిమాతో అఖిల్ హీరోగా కెరీర్‌లో నిలబడతాడని ఆశించారంతా. పాపం అఖిల్ కూడా చాలా నమ్మకంతో వున్నాడు ‘ఏజెంట్‌పై. కానీ, సీన్ ఎప్పటిలాగే రివర్స్ అయ్యింది. ‘ఏజెంట్’ ఫ్లాప్ అయ్యింది.
దాంతో, అఖిల్ పూర్తిగా మారిపోయాడని తెలుస్తోంది. ఇకపై రూటు మార్చేయాలనుకుంటున్నాడట. మినిమమ్ బడ్జెట్ సినిమాలతోనే రావాలనుకుంటున్నాడట.
అంతేకాదు వీలైనన్ని ఎక్కువ సినిమాలు కూడా చేయాలనుకుంటున్నాడట. ప్రయోగాలకు పోకుండా, మినిమమ్ బడ్జెట్ సినిమాలకే లైన్‌లో పెడుతున్నాడట.
యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కూల్ అండ్ లవ్‌లీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా కథ వుండబోతోందట.
పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







